ఏప్రిల్ 2008

స్వాగతం

అనంతపురం జిల్లాలో ఒక మండల కేంద్రం చెన్నేకొత్తపల్లి. అన్నిచోట్లలాగే ఇక్కడా పిల్లలున్నారు. అన్ని చోట్లలాగే ఇక్కడా బడులు ఉన్నాయి. ఆ బడులలోనూ అన్నిచోట్లలాగే…...

పూర్తిగ>>

శ్రమ జీవి

స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తులు చాలామంది తమ నిత్య జీవితాల్లో అతి సాధారణ జీవితాన్ని గడిపారు. ’మామూలుగా ఉండటం, అన్ని పనులూ చేయటం’ అన్నదే వీరు మనకిచ్చే ప్రధాన సందేశం అనిపిస్తుంది, వారిని గమనిస్తే. ఈనాటి ఆడంబర జీవితాలకు కనువిప్పు, అలాంటి మహనీయుల జీవితం. అలాంటి చరితాన్నొకదాన్ని పిల్లలను ఉద్దేశించి పు…

పూర్తిగ>>

అవ్వ-కాకి

అవ్వ రొట్టెను కాకి ఎత్తుకుపోయింది..గొడ్డలి చెట్టును కొట్టేయనంది.. ఎలుక గొడ్డలిని కొరికేయనంది.. కథ గుర్తుందా? అవన్నీ ఎందుకు పని చేయనన్నాయి? ఎందుకంటే ఆ ముందువి తమకు నష్టం కలిగించలేదు కదా, అందుకనట! అలా నడుము వంచని జీవాలన్నీ చివరికి ఎలా దారికి వచ్చాయో మరి, ఈ అద్భుత జానపద కథ చదివితే అర్థం అయిపోతుంది. …

పూర్తిగ>>

అవ్వ-మేక

{{ Image(issue="2008/04", filename="ganesh.gif", float="thumb") }} కథకుడు: గణేశ్ , రెండో తరగతి. చిత్రం:అడవి రాముడు ఎప్పటినుండో మన పిల్లలకు అవ్వలు చెప్పుకుంటూ వస్తున్న ఈ కధ చాలా మందికి తెలిసినదే. పలు రూపాల్లో, ప్రాంతీయ భేదాలతో వినవచ్చే ఈ కథను తనదైన శై…

పూర్తిగ>>

జంగయ్య-చందమామ

ఊహల్లో చందమామ బాగుంటాడు, చల్లగా, తెల్లగా. జంగయ్యకూ చందమామంటే చాలా ఇష్టం. అయితే జంగయ్య ఖాళీగా కూర్చోలేదు- ఓ రాకెట్ సంపాదించాడు. తర్వాత ఏమైందో తెలుసుకునేందుకు ఈ చిన్న కథ చదవండి: రచన: సౌజన్య, 5వ తరగతి. చిత్రం: అడవి రాముడు

పూర్తిగ>>

చిట్టి చిలకమ్మ

{{ Image(issue="2008/04", filename="rijwana.gif", float="thumb") }} పాడినది: రిజ్వానా, 1వ తరగతి

పూర్తిగ>>

కొండమీద చందమామ

రచన: "కవి కాకి" కీ.శే. జై సీతారాం పుస్తకం: మేం పిల్లలం ప్రచురణ: టింబక్టు కలెక్టివ్ జై సీతారాం గారు పిల్లలకోసం రాసిన వందలాది పాటల్లో ఇదో చిన్న మణిపూస. నేలమీద వెన్నెలనంతా ఏరుకోవటం కేవలం పిల్లలకూ, కవికాకికి మాత్రమే సాధ్యమేమో అనిపిస్తుంది, ఈ పాట వింటే. {{ Image(issue="2008/…

పూర్తిగ>>

నల్లపిల్లి

’పుస్సీ కాట్ పుస్సీకాట్’ అనే ఇంగ్లీషు పిల్లల రైమ్ విన్నారుగా? దాని తెలుగేమో అనిపించినా, నిజానికి ఇది వేరే. జై సీతారాం కలం నుండి జాలువారిన మరో రత్నం, ఒకటో తరగతి గోవర్థన అందిస్తున్నాడు మీకోసం గానం: గోవర్ధన,రెండవతరగతి రచన: ’కవికాకి’ కీ.శే.జై సీతారాం పుస్తకం: మేం పిల్లలం ప్రచురణ: టింబక్టు క…

పూర్తిగ>>

తెల్లజొన్నకంకి

{{ Image(issue="2008/04", filename="shameer.gif", float="thumb") }} షామీర్

పూర్తిగ>>

అవ్వ అంగడి

అవ్వ అంగడికి పోతూ పోతూ తియ్యని కుడాలు చాలా చేసింది. తరువాత ఏమైంది? -వినండి. {{ Image(issue="2008/04", filename="samara.gif", float="thumb") }} పాట పాడిన చిన్నారి: సమర, 1వ తరగతి.

పూర్తిగ>>

చిలకలుగాని చిలకల్లారా

{{ Image(issue="2008/04", filename="sirisha.gif", float="thumb") }} పాడినది: శిరీష, 2వ తరగతి

పూర్తిగ>>

చిట్టి చిట్టి మిరియాలు

అనేక రూపాల్లో, ప్రాంతీయ మార్పులతో, తరతరాలుగా వస్తున్న తెలుగు పాట ఇది. రెండవ తరగతి రాశి, ఇష్టంగా పాడిన ఈ పాట, మీకోసం: {{ Image(issue="2008/04", filename="rasi.gif", float="thumb") }} గాయని: రాశి, రెండవ తరగతి చిత్రం: కుమారి

పూర్తిగ>>

చుక్ చుక్ రైలు

{{ Image(issue="2008/04", filename="niharika.gif", float="thumb") }} నీహారిక

పూర్తిగ>>

గువ్వకు జరమమ్మా

{{ Image(issue="2008/04", filename="pothi.gif", float="thumb") }} పోతిరెడ్డి

పూర్తిగ>>

వేకువమ్మ

{{ Image(issue="2008/04", filename="chittime.gif", float="thumb") }} వరలక్ష్మి

పూర్తిగ>>

ప్రాస కవితలు

రచయిత్రి సావిత్రి, మా బడి పూర్వ విద్యార్థిని. ఆమె కపిత్వాన్ని కొంచెం ప్రోత్సహిస్తే, అది కవిత్వంగా మారే అవకాశం ఉంటుందనిపించింది..అందుకే ఈ ప్రాసని ఉండనిచ్చాం..ఇది కేవలం సరదాగా నవ్వుకోటానికే, లేకపోతే సావిత్రి తనకుగా బిత్రి ఎలా అవుతుంది?

పూర్తిగ>>

ఈ మాసపు జోకులు

1. నరసింహా రెడ్డి చెప్పినవి: భూమి గుండ్రం టీచర్ : రాజూ! భూమి గుండ్రంగా ఉందని ఎలా చెప్పగలవు? రాజు : వెరీ సింపుల్ మేడం! మన గ్రౌండ్ లో నిలబడి కళ్…...

పూర్తిగ>>

ఈ నెల పొడుపు కథలు

చెయ్యని కుండా, పొయ్యని నీరు, పెట్టని సున్నం, పెట్టని గిలక ఏమిటిది? జ. కొబ్బరికాయ చింపిరి చింపిరి బట్టలు ముత్యాలు వంటి బిడ్డలు ఏమిటది? జ.ముక్కజొన్న తోకలేని …...

పూర్తిగ>>

రాము భయం

{{ Image(issue="2008/04", filename="narayana.gif", float="thumb") }} భయం అనేది అందరికి ఉంటుంది. రాము తన భయాన్ని ఎలా జయించాడో తెలుసుకోవాలంటే, ఈ కథ చదవక తప్పదు. రచన: నారాయణ <br/>

పూర్తిగ>>

సోము-కోతులు

ఈ కథని చూడండి. చిన్నప్పుడు- ఇంకా గుణింతాలే సరిగ్గా రానప్పుడు- ఒత్తులుండే పదాల కంటే అవి లేని పదాలే బాగుంటాయనిపించినప్పుడు- బాగుంటాయి ఇలాంటి కధలు: ఈ కథలో ఒత్తులు లేవు; ఔత్వాలూ లేవు. చిత్తూరు జిల్లాలో రెండు దశకాలుగా ’సుమవనం’ అనే చక్కని బడిని నడుపుతున్న గురువర్యులు ఉష-నరసింహన్ లకు కృతజ్ఞతతో, మీకోసం వారి ఈ రచ…

పూర్తిగ>>

ఈస్టర్ లిల్లీలు

ఈస్టర్ పండుగ అనగానే లిల్లీపూలు గుర్తుకు వస్తాయి. ఆ లిల్లీ పూల కథను హృదయానికి హత్తుకునేటట్లు చెప్పారు ఫ్యాబియోలా జాకోబ్ గారు. చదవండి: ఆంగ్ల మూలం : ఫ్యాబియోలా జాకోబ్, యంగ్ వరల్డ్, ది హిందూ, మార్చి 21, 2008 తెలుగుసేత: నారాయణ.

పూర్తిగ>>

చలి చీమలు

పద్యానికో కథ శీర్షికన ప్రతినెలా ఓ కథ రాస్తానంది కల్యాణి. ఆవిడ ప్రకృతి బడిలో పిల్లలకు పాఠాలు చెబుతుంటుంది. చిన్న చిన్న చీమలు కలిసి పెనుబామును ఎలా వదిలించుకున్నాయో ఈ కథలో చూడచ్చు. సుమతీ శతక కారుడు బద్దెన రాసిన ఈ పద్యం పోరాటాలకు స్ఫూర్తినిస్తుందని అనేకమంది భావిస్తుంటారు.

పూర్తిగ>>

జెండా వందనం

{{ Image(issue="2008/04", filename="Mohan1.jpg", float="thumb") }} జెండావందనం ( రచన: మోహనయ్య.) <br/>

పూర్తిగ>>

బాల కార్మికులు

{{ Image(issue="2008/04", filename="lakshmi.gif", float="thumb") }} రచన: శ్రీ లక్ష్మి, పదవతరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.

పూర్తిగ>>