చుక్ చుక్ రైలు వస్తోంది దూరం దూరం జరగాల ఆగినంక ఎక్కాల జోజో పాపా ఏడవకు లడ్డు మిఠాయ్ తినిపిస్తా చల్లని పాలు తాపిస్తా