వేకువమ్మ లేచింది తూరుపు వాకిలి తెరిచింది గడపకు కుంకం పూసింది బంగరు బిందె తెచ్చింది ముంగిట వెలుగులు చల్లింది