చిట్టెలుక వచ్చింది
వంటింట్లోకి దూరింది
టమోటా కొరికింది
తప్పించుకొని వెళ్లింది.