మామామ మంచోడు 
మల్లెపూలు తెచ్చాడు-
కొప్పులోన ముడిచాడు
కొప్పెత్తి తన్నాడు.