జులై 2008

Download

జులై 2008 సంచికను download చేసుకోండి. PDF HTML in ZIP format (పాటలతో సహా) ...

పూర్తిగ>>

స్వాగతం

కొత్తపల్లి జులై సంచికకు మీకందరికీ స్వాగతం. బడులు తెరిచిన హడావిడిలోపడి గత మాసపు సంచికను తేలేక- పోయినందుకు క్షంతవ్యులం. అయితే ఈ సంచికనుండి కొత్తపల్లికి కొన్ని మె…...

పూర్తిగ>>

కూ.. తురక్కి

’డిడ్యుడూయిట్’ అని అరుస్తుందట, రెడ్ వాటిల్డ్ ల్యాపింగ్ అనే పక్షి, ఇంగ్లీషులో. మరి అదే పక్షి, తెలుగులోకి వచ్చేసరికి, "కూ.. తురక్కి" అంటుందని చెబుతారు. కూ.. తురక్కికి, డిడ్యుడూయిట్ కీ సంబంధం వేరే ఎవరైనా రాస్తే తెలుసుకుందాం, కానీ ప్రస్తుతానికి ఆ పిట్ట ’కూ..తురక్కి’ అని ఎందుకు అరుస్తోందో తెలుసుకోండి, అదే పేరుగల కథ చదివి.…

పూర్తిగ>>

రాజు మంగలి

ఏదైనా తప్పు పని చేస్తే అంతరాత్మ ఘోషిస్తుంది. " తప్పు చేశావ్, తప్పు చేశావ్" అంటుంది. దానితో మన జీవితం నరకప్రాయమౌతుంది. తప్పు చేయకుండా ఉంటే ఈ నరకం తప్పుతుంది గదా? దీన్ని గురించి మనకు హనుమంతన్న రాసిన "రాజు మంగలి" కధ బాగా చెబుతుంది. చదవండి. రచన: హనుమంతు

పూర్తిగ>>

కోతి ఉపవాసం

ఎంతవారికైనా మనసుని నిగ్రహించుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. మన మనసే కోతిలాంటిది. మరి, కోతుల మనసులైతే మరీ కోతులు! అలాంటి కోతులు, ఓ యోగి మాటలు విని, శివరాత్రినాడు ఉపవాసం చేద్దామనుకున్నై. అప్పుడు ఏమైందో "కోతుల ఉపవాసం" కథలో చదవండి.

పూర్తిగ>>

దుర్బుద్ధి

’పంది-నక్క-ఏనుగు’ కథ తెలుసా? ఈసారి అవి మంచి బుద్ధులు నేర్పేందుకు మీ ముందుకు వస్తున్నాయి. అవి ఏమనేదీ ’దుర్బుద్ధి’ కథలో రామాంజన్న చెబుతున్నారు, చూడండి. చెప్పినవారు:టి.రామాంజినేయులు

పూర్తిగ>>

భయం-భయం

మనలో భయం ఎంతపని చేస్తుందో గంగమ్మక్క రాసిన ’భయం భయం’ లో చూడచ్చు. భయాలకి అసలు అర్థం ఉండదు; కేవలం భయంగా ఉంటుంది అంతే. కానీ నిజం తెలుసుకుంటే మాత్రం భయానికి బదులు నవ్వు వస్తుంది. చదివి చూడండి. రచన:గంగమ్మ.

పూర్తిగ>>

పరుగో పరుగు

పుకార్లకున్న మహత్తు అంతా ఇంతా కాదు. వాళ్లు చెప్పారని వీళ్లు, వీళ్లు చెప్పారని ఇంకొకళ్లు, ఇలా అందరూ మోసపోతుంటారు. కొన్ని సార్లు ఈ పుకార్లు పెద్ద ప్రమాదకరమైనవి కావు; కానీ ఒక్కోసారి వీటివల్ల అనేకమంది జీవితాలకు చాలా కష్టం వాటిల్లుతుంది. అందుకనే ఏమైనా కొత్త విషయం తెలిసినప్పుడు అది నిజమేనా అని పరీక్షించుకోవటం అవసరం. అ…

పూర్తిగ>>

నలుగురు మూర్ఖులు

తెలివిలేని వాళ్లతో పనిచేయటం చాలా కష్టం. కొన్నిసార్లు అది ప్రమాదకరం కూడా. అయితే పరమానందయ్యగారి శిష్యుల్నించి మొదలుకొని బారిస్టరు పార్వతీశం వరకు అనేక వందలమంది తెలుగు సాహిత్యంలో నవ్వుల రాజులై, హాస్యపు పంటలు పండిస్తూనే వచ్చారు. తాజాగా ఇదేవరసలో నిలిచే కథ, "నలుగురు మూర్ఖులు" ను 5వ తరగతి స్టీఫెన్ పండించాడు మీకోసం. ఆస్వాదిం…

పూర్తిగ>>

కుంటికోతి-మంచికోతి

అనంతపురం జిల్లా పిల్లల భాషలో ’కుంటికోతి’కి వ్యతిరేకపదం ’మంచికోతి’. మంచికోతి అంటే మంచి-కోతి అని కాదట! రెండు కాళ్ళూ మంచిగా ఉన్న కోతన్నమాట! వీటి కథను "కుంటికోతి" కథలో చదవండి. మన గ్రామీణ సమాజం వికలాంగత్వాన్ని ఎలా చూసిందో తెలుసుకొని, మీరూ ఒకింత ఆలోచించండి. రచన: నాగమణి, మూడవతరగతి, టింబక్టు బడి

పూర్తిగ>>

బంగారక్క- పిల్లేబిత్తురవాడు

పిల్లల జానపదంలో కొన్ని అర్థంలేని కథలుంటాయి. వీటికి నిజంగా వెతికితే అర్థం ఏమీ ఉండదు. కానీ వీటిని తలుచుకున్నప్పుడల్లా పిల్లలు నవ్వుతూనే ఉంటారు. పిల్లే బిత్తురవాడు, బంగారక్కలు జానపదుల తోలుబొమ్మలాటలో పేరుగాంచిన హాస్యపాత్రలు. అనంతపురం జిల్లాలో తోలుబొమ్మలాట జరిగిందంటే ఈ సారధులు ఉండవలసిందే. వీళ్లిద్దరూ కలిసి చేయలేని పనీ లేదు, …

పూర్తిగ>>

ఆటలు ఆడండోయ్

గానం: గీతిక, 4వ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి పోస్టు, అనంతపురం జిల్లా.

పూర్తిగ>>

ఓయమ్మా తోటనుండి

రచన: కీ.శే. కవికాకి జై సీతారాం. పాడినది: నాగరాజు

పూర్తిగ>>

నేస్తాలు

పాడిన చిన్నారులు: వసంత మరియు సౌజన్య, 4వ తరగతి, ఫ్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.

పూర్తిగ>>

నారాయణ నారాయణ

పాడిన చిన్నారి: సమర, 2వ తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి

పూర్తిగ>>

కోడిపుంజు

రచన: కీ.శే. కవికాకి జై సీతారాం పాడిన చిన్నారులు: అంజలి బృందం

పూర్తిగ>>

కడవమీద కాకమ్మా

రచన: కీ.శే, కవికాకి జైసీతారాం పాడినవారు: హనుమంతు బృందం

పూర్తిగ>>

ఎంతబాగున్నావు చందమామ

రచన: కీశే. కవికాకి జైసీతారాం

పూర్తిగ>>

అక్కా పెట్టు- చుక్కాబొట్టు

రచన: కీ.శే. కవికాకి జై సీతారాం పాడిన చిన్నారి:

పూర్తిగ>>

ఆఁ ఊఁ ఓయ్ కుయ్

రచన: కీ.శే. కవికాకి జై సీతారాం పాడిన చిన్నారి: పృథ్వి, 4వ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి

పూర్తిగ>>