అమ్మా అన్నా మమ్మీ అన్నా ఆఁ అంటుంది అమ్మ
నాన్నా అన్నా, డాడీ అన్నా ఊఁ అంటాడు నాన్న
పాపా అన్నా, బేబీ అన్నా ఓయ్ అంటుంది పాప
రామూ అన్నా, టామీ అన్నా కుయ్ అంటుంది కుక్క!

అమ్మా అన్నా మమ్మీ అన్నా ఆఁ అంటుంది అమ్మ
నాన్నా అన్నా, డాడీ అన్నా ఊఁ అంటాడు నాన్న
పాపా అన్నా, బేబీ అన్నా ఓయ్ అంటుంది పాప
రామూ అన్నా, టామీ అన్నా కుయ్ అంటుంది కుక్క!