అక్కా పెట్టూ - చుక్కా బొట్టు అవ్వా నాకూ - బువ్వా పెట్టు అమ్మానాకూ - బొమ్మా ఇవ్వు నాన్నా నాకూ - పెన్నూ ఇవ్వు