కడవ మీద కాకమ్మా
కడవ అడుగున నీళ్లమ్మా
పక్కన గులక రాళ్లమ్మా
ఒక్కటొక్కటే వెయ్యమ్మా
కింది కిందికి రాళ్లమ్మా
పైకి పైకి నీళ్లమ్మా
కడుపునిండా తాగమ్మా
కావు కావుమని ఎగరమ్మా!

కడవ మీద కాకమ్మా
కడవ అడుగున నీళ్లమ్మా
పక్కన గులక రాళ్లమ్మా
ఒక్కటొక్కటే వెయ్యమ్మా
కింది కిందికి రాళ్లమ్మా
పైకి పైకి నీళ్లమ్మా
కడుపునిండా తాగమ్మా
కావు కావుమని ఎగరమ్మా!