కాకమ్మ నలుపు, కారు మబ్బు నలుపు కొంగమ్మ తెలుపు, కోడిగుడ్డు తెలుపు చిలకమ్మ పచ్చన, చెట్లన్ని పచ్చన దానిమ్మ ఎరుపు, తాంబూలం ఎరుపు పండు నిమ్మ పసుపు, బంగారంపసుపు.