అక్టోబర్ 2008
Download
అక్టోబర్ 2008 సంచికను download చేసుకోండి. HTML in ZIP format (పాటలతో సహా) PDF - 40 పేజీలు PDF చిన్న ఫాంట్ తో - 24 పేజీలు PDF …...
పూర్తిగ>>పందిలా బ్రతకటం
కొత్తపల్లిపత్రికలో ఎలాంటి కథలుంటే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలోనే కీ.శే.ఎ.కె.రామానుజన్ గారు సేకరించిన జానపద కథల సంపుటి ఒకటి గుర్తుకు వచ్చింది. అందులో చాలా ర…...
పూర్తిగ>>ఏడు చేపల కథ
రచన: కవిత. పేరు మాత్రమే తెలిసింది. బహుశ: ఎవరో చిన్న పాపే అయి ఉంటుంది. లేకపోతే ఈ కథ రాయాలని ఎందుకు అనిపిస్తుంది? అమ్మమ్మల సమయం నుండి తెలుగు పిల్లలందరికీ చెప్పుకుంటూ వస్తున్న ఏడు చేపల కధని మేం ఎన్నడూ చదివి ఉండలేదు. కవిత ఈ కథని పంపితే, ముచ్చట పడి ఈ సంచికలో ముద్రిస్తున్నాం- మీరూ చదివి సంతోషపడాలని.
పూర్తిగ>>దయ్యం
ప్రకృతి బడిలో 8వ తరగతి చదువుతున్న పి. సయ్యద్ రాసిన కథ, ’దయ్యం’. "భయపడేవాడు శాస్త్రాన్ని చెప్పగలడుగానీ పరీక్షించి నిజానిజాలు తేల్చలేడు" అని చెప్పే ఈ కథ పెద్దల్ని కూడా రంజింపచేయగలదని మాకు అనిపించింది.
పూర్తిగ>>తోడేలు ఆశ
అడవి జంతువుల చేత మాట్లాడించటం అన్న ప్రక్రియలో అనంతమైన శక్తి ఉన్నదనిపిస్తుంది, ఈలాంటి కథల్ని చూస్తే. వీటిలో జంతువులు తత్వాన్ని చెబుతాయి, నీతిని బోధిస్తాయి, తెలివిని పెంచుతాయి, వినోదాన్నిస్తాయి, మానవతను తెలియజేస్తాయి. ఈ కథ "తోడేలు ఆశ" మానవనైజంలోని ఏవో కోణాలను స్పృశిస్తున్నది. చదవండి: రచన: M. రోజ, ఎనిమిదో …
పూర్తిగ>>సూర్యుడు-చంద్రుడు
సూర్యుడు - చంద్రులగురించిన చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ జాబితాలోకి మరో కథను కలుపుతున్నట్లుంది ఎనిమిదో తరగతి గాయత్రి. చదవండి- సూర్యుడు, చంద్రుడు అన్నదమ్ములంటే నమ్మండి.
పూర్తిగ>>నక్క తిక్క కుదిరింది
రచన: సుమలత, ఎనిమిదో తరగతి, నారనాగే పల్లి, రొద్దం మండలం, అనంతపురం జిల్లా.
పూర్తిగ>>హరికథ చేసిన మేలు
రచన : భరత్, తొమ్మిదో తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్తపల్లి.
పూర్తిగ>>దురాశ
రచన: విష్ణు, ఏడవ తరగతి, ప్రకృతి బడి
పూర్తిగ>>దున్నపోతుల కథ
మీకు దున్నపోతులు ఎప్పుడూ ఎందుకు పని చేస్తూ ఉంటాయో తెలుసా? అవి బురదలో ఎందుకు పొర్లుతూ ఉంటాయో తెలుసా? ఈ కథ చదవండి తెలుస్తుంది. <pre> మూలం: వియత్నాం జానపద కధలు స్వేచ్ఛానువాదం: ఆనంద్ </pre>
పూర్తిగ>>నక్క-తాబేలు
A.K.రామానుజన్ సేకరించిన మళయాళ జానపద కథ ఇది. చిన్నచిన్నమార్పులతో ఈ కథ మీకూ తెలిసే ఉంటుంది. మిత్రలాభాన్నీ, తెలివి తేటల అవసరాన్నీ చెప్పే ఇలాంటి కథలు బాల సాహిత్యంలో మనకు అనేకం దొరుకుతాయి. పిల్లలకూ అవి నచ్చుతాయి. అనువాదం: నారాయణ
పూర్తిగ>>పొడవాటి గడ్డం
అనువాద రచన: నారాయణ మూలం: ఎ.కె.రామానుజన్ గారు సంకలనం చేసిన Folk tales from India.
పూర్తిగ>>మంగలి-బ్రహ్మరాక్షసుడు
అనువాద రచన: నారాయణ మూలం: Folk tales from India by Late A.K.Ramanujan
పూర్తిగ>>ప్రయత్నం
రచన: యన్.రామాంజనేయులు, ఉపాధ్యాయులు, ప్రకృతి బడి.
పూర్తిగ>>భరతుడా
గానం: రామాంజనేయులు (అయ్యవారు) బృందగానం: స్వాతి, భారతి, పావని, షాహింతాజ్ (పదవ తరగతి) డప్పు: పోతలయ్య
పూర్తిగ>>అయ్యయ్యో నా మరది
అయ్యయ్యో నా మరది అయ్యో లక్ష్మణా అడవిలో మీ అన్నకు అతి భారమాయే బంగారు మాయలేడి అది ఒక్కటయ్యా మన పర్ణశాలకు ఇటు వచ్చెనయ్యా దాన్ని చూసినంతనె నే…...
పూర్తిగ>>అన్నాఏడవకురా
గానం: స్వాతి, పదో తరగతి బృంద గానం: రామాంజనేయులు (అయ్యవారు), భారతి, పావని, షాహింతాజ్( పదో తరగతి) డప్పు: పోతలయ్య, ఏడవ తరగతి
పూర్తిగ>>శ్రీ గణనాయకా
గానం: స్వాతి, పదో తరగతి బృంద గానం: రామాంజనేయులు( అయ్యవారు), భారతి, పావని, షాహింతాజ్(పదో తరగతి) డప్పు: పోతలయ్య
పూర్తిగ>>నా మనోహర
గానం: రామాంజనేయులు బృంద గానం: స్వాతి, భారతి, షాహింతాజ్, పావని డప్పు: పోతలయ్య సీత రాముని బంగారు లేడిని తెచ్చి ఇమ్మని కోరకపోతే రామాయణం లేదు. ఆ దృశ్యాన్ని మనోహరంగా చిత్రించిన మన జానపదులు ధన్యులు.
పూర్తిగ>>రామాలాలి
గానం: రామాంజనేయులు గాత్ర బృందం: భారతి, స్వాతి, షాహింతాజ్, పావని (పదవతరగతి) డప్పు: పోతలయ్య (ఏడవ తరగతి) ఈ పాట పల్లవిలో ’రామరాజ్యమైన’ అన్న పదం జనపదాల్లో భాగమైంది, అసంబద్ధంగా ఉన్నప్పటికీ. బాపు గారు తీసిన సినిమాలో దీన్ని ’తామరస నయన’ అన్నారు అర్ధవంతంగా. కానీ మీరు దీన్ని మీకిష్టమైనట్లు పాడు…
పూర్తిగ>>కథల కథ
కథలకు సందర్భాలు కావాలి. మీలోని కథలకు కొత్తపల్లి పత్రిక ఓ చక్కని సందర్భం అవ్వాలని మా ఆశ. పిల్లల కథలన్నిటికీ మా హార్దిక స్వాగతం. వాటిని విరివిగా పంపండి. వీలు చూసుకొని ప్రచురించగలం. మీరు పిల్లలైతే మరీ మంచిది! మరింత తొందరగా ప్రచురిస్తాం. రచనలు పంపవలసిన చిరునామా: <pre> కొత్తపల్లి బృందం, C/o ప్రకృతి…
పూర్తిగ>>