ఆవు ఆవు ఏమిస్తావ్?
తీయని పాలు నేనిస్తా
పాలు పాలు ఏమిస్తావ్?
పుల్లని పెరుగు నేనిస్తా
పెరుగు పెరుగు ఏమిస్తావ్?
మెత్తని వెన్న నేనిస్తా
వెన్న వెన్న ఏమిస్తావ్?
కమ్మని నెయ్యి నేనిస్తా