చిమడకే చిమడకే ఓ చింతకాయ నువ్వెంత చిమిడినా నీ పులుపు పోదు ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు ఎండకే ఎండకే ఓ వేపకాయ నువ్వెంత ఎండినా నీ చేదు పోదు!