ఎవరూ ఎవరూ ఎగిరేది? నేనే, నల్లని కాకమ్మ! ఎవరూ ఎవరూ ఎగిరేది? నేనే, తెల్లని కొంగమ్మ! ఎవరూ ఎవరూ ఎగిరేది? నేనే, పచ్చని చిలకమ్మ!