కట్టెలు కొట్టరా శివ కడుపు నొస్తాదవ్వా! పిడకలు చేయరా శివ పిక్కలునొస్తాయవ్వా! నీళ్ళు తేరా శివ కాళ్ళు నొస్తాయవ్వా! చిప్ప తెచ్చుకోర శివ తయారుగున్నానవ్వ!