నల్లని వాడు ఏడమ్మా? మల్లెల మాటున చూడమ్మా నంద నందనుడేడమ్మా? బృందావనిలో చూడమ్మా యశోద కొడుకు ఏడమ్మా? యమునా తటిలో చూడమ్మా వెన్న దొంగ ఏడమ్మా రేపల్లెలో వెతుకమ్మా!