పద్మా భానూ రారండీ
పలకాబలపం తేతెండీ
అమలా విమలా లేలెండీ
అఆ ఇఈ రాయండీ
శాంతా కాంతా రారండీ
కా గుణింతాలూ వేయండీ
సీతా గీతా చూడండీ
చిన్నారి పాటలు పాడండి!