పారూ పారూ పేరేమి?
నా పేరు పార్వతి!
శారూ శారూ పేరేమి?
నా పేరు శారద!
నీరూ నీరూ పేరేమి?
నా పేరు నీరజ!
గోరూ గోరూ పేరేమి?
నా పేరు గౌరి!