ఊరు ఊరు మాఊరు
ఊరి పక్కనే మాతోట
తోటలోన జామచెట్టు
చెట్టు మీద చిలకమ్మ
చిలక పేరు సీతమ్మ
సీత జడలో చేమంతి!