డిసెంబర్ 2008
download
డిసెంబర్ 2008 సంచికను download చేసుకోండి. HTML in ZIP format (పాటలతో సహా) PDF - 56 పేజీలు PDF పుస్తకంలా ముద్రించుకోవటానికి - 28 పేజీ…...
పూర్తిగ>>స్వాగతం
డిసెంబరు నెల ! క్రిస్మస్ పండుగ కోలాహలం! క్రిస్మస్ తాత వస్తాడు.... ఏదో ధ్రువప్రాంతం నుండి, ధ్రువపు జింకలు లాగే స్లెడ్జ్ బండి ఎక్కి, తెల్లటి బరివి గడ్డంతో, నవ్…...
పూర్తిగ>>తల్లి ప్రేమ
మర్యాద రామన్నగారి కథల్లో పేరుగాంచిన ఈ కథ మీకందరికీ తెలిసే ఉంటుంది. బిడ్డను కోసి పంచుకోటానికి తల్లి ఒప్పదన్న సున్నితమైన అంశం ఆధారంగా అల్లిన ఈ కథ తరతరాలుగా తెలుగు పిల్లల్ని అలరిస్తూనే ఉన్నది. మరోసారి మీరూ గుర్తుచేసుకొని ఆనందించండి: {{ Image(issue="2008/12", filename="omlatha.gif", …
పూర్తిగ>>కృషి ఫలితం
’కృషి చేస్తే ఏమైనా సాధించవచ్చు.. కలెక్టర్లు, ఎస్పీలు కూడా కావచ్చు’ అని చెప్పటం ఈ రోజుల్లో వెనకబాటు తనమేమో. ఈ మధ్య అయ్యేయెస్ ఆఫీసర్లు, ఐపీయస్సాఫీసర్లు ఉద్యోగాలు వదిలి ప్రైవేటు కంపెనీల్లో మానేజర్లుగా చేరుతున్నారు. మొత్తానికి ’పెద్దవాడవ్వటం అంటే ఏంటి?’ అనే ప్రశ్నను పక్కన పెడితే నరేష్ రాసిన ఈ కథ ’పరవాలేదు’…
పూర్తిగ>>కోడి పెట్ట కథ
అర్థంలేని కథలు అనేకం పల్లెసీమల్లో పిల్లలనోళ్ళలో నానుతుంటాయి. కోడిపెట్ట కథ అలాంటి వాటిలో ఒకటి. దాని అంతాన్ని ఏదో కొంచెం అర్థవంతం చేసేందుకు చాలా కృషి అవసరమైంది. మీరెవరైనా ఇంకా అందంగా ముగించగలరేమో చూడండి మరి! {{ Image(issue="2008/12", filename="sudha.gif", float="thumb") }} …
పూర్తిగ>>దురాశ దు:ఖానికి చేటు
కర్ణాటక రాష్ట్రంలో ఆరవ తరగతి వరకూ చదివిన పుష్ప పోయిన సంవత్సరమే తెలుగు అక్షరాలు నేర్చుకున్నది. సొంతకథ తప్ప వేరేవేమీ తీసుకోమని చెబితే ఆ పాప రాసిన సొంత కథ ఇది. చదివిచూడండి. {{ Image(issue="2008/12", filename="pushpa2.gif", float="thumb") }} రచన: పుష్ప, ఏ…
పూర్తిగ>>చందమామపై కొంగ
చందమామ నిజానికి ఓ పేద్ద ఉపగ్రహం. దానిపైన గొప్పగొప్ప పర్వతాలూ, భయంకర అఖాతాలూ కొల్లలుగా ఉన్నాయి. ఆ కొండలూ, లోయలూ మన భూమిమీదికి మచ్చలరూపంలో కనబడుతుంటాయి. అయినా, ఈ మచ్చల గురించిన కథలు మాత్రం అనేకం ప్రచారంలో ఉన్నాయి. ’చందమామపై ముసలవ్వ’, ’చందమామపై కుందేలు’లకు తాజాగా నాగమణి ఓ కొంగను కలుపుతున్నది. …
పూర్తిగ>>ఏడుగురు అన్నలు
’ఏడుగురు అన్నలూ-ఒక్కగానొక్క చెల్లెలు’ అని మొదలుపెడితే ఈ కథ ’సిండరెల్లా కథ’ అని పొరబడేరు! అటూ ఇటూ తిరిగి ఇది చివరికి చదువు మహాత్మ్యాన్ని చాటుతున్నది! దీన్ని చదివితే ఎలుగుబంటులుండే గుహల్ని మీరూ గుర్తు పట్టగలరేమో, ప్రయత్నించండి. {{ Image(issue="2008/12", filename="renuka.gif", …
పూర్తిగ>>రాము సోముల కథ
విఠలాచార్య బ్రతికి ఉండి, టార్జాన్ కథకి ఈ ’రాము సోము..’ ప్రతిరూపం అని భావించకపోతే దీన్ని సినిమాగా తీసి ఉండేవారేమో. నిజం! ఆ నాటి జానపద సినిమాల్లో ఉన్నన్ని మలుపులు, మూసపోత అంశాలు ఈ కథలోనూ కనిపిస్తాయి. చదివి ఎలా ఉందో చెప్పండి. {{ Image(issue="2008/12", filename="chandra2.gif", flo…
పూర్తిగ>>బాపనాయని కల
పగటికలలు కనటం మనందరం చేస్తూనే ఉంటాం. నిజానికి మనం సాకారం చేసుకోవాలనుకునే కలలకూ, మనమనే పగటి కలలకూ తేడాని మనమే కాదు, ఎవ్వరూ కనుగొనలేరు. పగటి కలలు కంటూ ప్రస్తుత వాస్తవాల్ని మరచిపోతే ఏమవుతుందో ఈ సరదా కథ ’బాపనాయని పగటికల’ చెబుతుంది. చదవండి. {{ Image(issue="2008/12", filenam…
పూర్తిగ>>అత్త-కోడలు
మన జానపదంలో అత్తాకోడళ్లు ఒకరికొకరు ఎందుకంత శత్రువులయ్యారో గాని, లెక్కలేనన్ని కథలకు వీళ్లు మహారాణులయ్యారు. హరిత రాసిన ఈ కథ అదే నేపధ్యంగా మొదలై, అటూ ఇటూ తిరిగి, చివరికి బీర్బల్ తెలివితో ముగుస్తున్నది. చిత్తగించండి. {{ Image(issue="2008/12", filename="haritha2.gif", float=…
పూర్తిగ>>బుడ్డ మిరపకాయ కథ
'టింగరు బుల్లయ్య' అని మంత్రం వేస్తే ఎంతటి శతృవులైనా చనిపోతారట. అయితే ఆ మంత్రాన్ని దుర్వినియోగం చేసిన బుడ్డమిరపకాయ గతి ఏమైందో ఈ కథ చెబుతుంది. అభినవ భస్మాసురుడు బుడ్డ మిరపకాయ ఆంధ్రప్రదేశ్ లోని పిల్లలు చాలామందికి తెలుసు. మీకూ తెలుసేమో, చూసుకోండి మరి! <p> {{ Image(issue="2008/12", filename=…
పూర్తిగ>>నాకాళ్ల గజ్జెల్
గానం : శివాని, మూడవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>మామా మామా మామిడి
గానం: వనిత, నాల్గవ తరగత, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>మా బావ వీరుడు
గానం : s.రవళి, నాలుగో తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా. చిత్రం: సాయి కిరణ్, బి యఫ్ ఎ (రెండవ సంవత్సరం), జె యన్ టి యు, హైదరాబాదు.
పూర్తిగ>>గణితంలో ఏముంది
గానం : స్వాతి, ఐదవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>దోమా దోమా ఏఊరు
గానం: రజిత, మూడవ తరగత, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>బటానిత్తు బటానిత్తు
గానం : శ్రీశైలం, నాల్గవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>బర్రె బర్రె ఏమిస్తావ్
గానం: సాయి ప్రియ, నాల్గవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>అంగడమ్మా అంగడి
గానం: s. రవళి, నాల్గవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>అమ్మమ్మా జీడిపప్పు
గానం: శ్రీశైలం,నాల్గవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>అమ్మా అమ్మా
గానం: రాజేశ్వరి, మూడవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>ఆదిలాబాదు జిల్లారా
గానం: రాజేశ్వరి, ఏడవ తరగతి,ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా.
పూర్తిగ>>భారతాంబిక
గానం: రాజేశ్వరి, ఏడవ తరగతి, ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాల, భావురావుపేట, చెన్నూరు మండలం, ఆదిలాబాదు జిల్లా. చిత్రం: శివ ప్రసాద్, బి యఫ్ ఎ (మొదటి సంవత్సరం), జె యన్ టి యు, హైదరాబాదు.
పూర్తిగ>>