అంగడమ్మ  అంగడి
ఆదివారం  అంగడి
కొత్త  కుండల  అంగడి
కొత్త  చీరల  అంగడి
కాయగూరల  అంగడి
కసిరికాయల  అంగడి
మా  ఊరి  అంగడి
మామిడి  కాయల  అంగడి
అమ్మలక్కల  అంగడి
అక్కబావల  అంగడి
అంగట్లో  బేరము  
భలే  భలే  బేరము
అంగడమ్మ అంగడి  
ఆదివారం  అంగడి