బర్రె బర్రె ఏమిస్తావ్? కడివెడు పాలు నేనిస్తా పాలూ పాలూ ఏమిస్తావ్? గడ్డ పెరుగు నేనిస్తా పెరుగూ పెరుగూ ఏమిస్తావ్? మెత్తటి వెన్నను నేనిస్తా వెన్నా వెన్నా ఏమిస్తావ్? కమ్మటి నెయ్యి నేనిస్తా నెయ్యి నెయ్యి ఏమిస్తావ్? బుద్ధీ బలమూ నేనిస్తా.