దోమా దోమా ఏ ఊరు? మురికీ గుంటా మా ఊరు. ఈగా ఈగా ఏ ఊరు? చెత్తా కుండీ మా ఊరు. నల్లీ నల్లీ ఏ ఊరు? కుక్కీ మంచం మా ఊరు. పురుగూ పురుగూ ఏ ఊరు? పేడా దిబ్బా మా ఊరు!