గణితంలో ఏముంది? గాబర అసలే పడకండీ గణితంలో ఏముందీ? గాబర అసలే పడకండీ తాటి చెట్టు పొడుగుందీ ఈత చెట్టు పొట్టిగుందీ తాటి చెట్టు పొడుగుందీ ఈత చెట్టు పొట్టిగుందీ |గణితంలో| నాన్న చొక్కా పెద్దగుందీ నా చొక్కా పొట్టిగుందీ నాన్న చొక్కా పెద్దగుందీ నా చొక్కా పొట్టిగుందీ |గణితంలో|
