మా బావ వీరుడు మంచం దిగడు చీమంటే చాలు చిందులేస్తాడు ఎలకంటే చాలు ఎగిరి దుంకుతాడు పామంటే చాలు పారిపోతాడు