మామా మామా మామిడిపండు మామా నెత్తి బోడిగుండు అల్లం బెల్లం తెచ్చిండు అందరికీ ఇచ్చిండు పెద్ద గుండు ఎత్తిండు మోయలేక ముక్కిండు కాలు జారి పడిండు కర్ర చేత పట్టిండు.