చిన్న చిన్న నారింజపండు పెద్ద పెద్ద నారింజపండు ఒప్పులు కోసి రసం పిండి చక్కెర వేసి గిరగిర తిప్పి గుట గుట తాగితే బలేతీపి, బలేతీపి నీకు కావాలా నీకు కావాలా ఎవరికీ వద్దా తాగేస్తున్నాను తాగేశాను