హెల్లో హెల్లో ఎవరండీ? ... లిల్లీగారా తమరండీ? ... మల్లికనండీ మాట్లాడేది వందనమండీ వందనము ... షికారుకైతే వస్తారా? సినిమాకైతే రానంటారా? ... సరే! సరే! మరి ఉంటాను సాయంకాలం వస్తాను!