కాకీ కాకీ రావా కాటిక కొంచెం తేవా? పిచ్చుకా పిచ్చుకా రావా రంగులటోపీ తేవా? బాతూ బాతూ రావా బంతిపూలు తేవా? చిలుకా చిలుకా రావా జామపండు తేవా? గబగబ మీరు రాకుంటే అడిగినవన్నీ ఈకుంటే- మా తాత తుపాకితో ఢాం..ఢాం..ఢాం. (అమ్మో!!!!!!)