మా బావ వీరుడు మంచమైతె దిగడు చీమంటే చాలు వణికిపోతాడు ఎలకంటే చాలు ఎగిరెగిరి పడతాడు పులంటే చాలు ఆగకుండా ఉరుకుతాడు