జామచెట్టు జామచెట్టు బాగున్నావా!
జామ చెట్టు కొమ్మ నుండి జారి పడ్డానా!
భయం లేదు భక్తి లేదు
బాయిలో పడితే లోతు లేదు.
ఈత కొమ్మ చాటు లేదు
మిరపకాయ ఘాటు లేదు
కారం శెనగలు కటకటా
అత్త పాణం మిటమిటా!