పచ్చ పచ్చాని తీగ పాకింది ఎర్ర ఎర్రాని పూవు పూసింది చిన్న చిన్నారి పాప చూసింది మెత్త మెత్తాని చేయి చాచింది మెల్ల మెల్లాగ పువ్వు తుంచింది నల్ల నల్లాని జడలో ముడిచింది