చిన్ని కుక్కా !చిన్ని కుక్కా!
తింటావా, తింటావా? బిస్కెట్ ముక్క
వేగం వేగం వస్తావా
నాతో దౌడు తీస్తావా?