భలే భలే బాపనమ్మ బండి కట్టింది చిట పట రాళ్లల్లోన వాటపడింది నిన్న పుట్టిన పాపకు తేలు కుట్టింది ఆసుపత్రికెళ్తే ఆట్లాడుతుంది గుండుకిందేస్తే గుడ్లిడుస్తుంది పైన్నుంచీయేస్తే ప్రాణం పోతుంది.