కాకీ కాకీ కవ్వరకాకీ మా చేన్లో వాలొద్దు మల్లె పువ్వు తుంచొద్దు మా నాన్న బీదోడు మాయమ్మ రాక్షసి నేనేమో పుట్టగోసి!