జేజేలమ్మా జేజేలు
భారత మాతకు జేజేలు
అమ్మానాన్నకు జేజేలు
గురువులందరికి జేజేలు
తెలుగుతల్లికి జేజేలు
తెలుగుభాషకు జేజేలు.