నేనొక జపాను బొమ్మను
జపాను నుండి వచ్చాను
అక్కడి పురుషులు స్త్రీలంతా
చింగ్ చాంగ్ చింగ్ చాంగ్  అంటారు

నేనొక ఆంధ్రా బొమ్మను
ఆంధ్రా నుండి వచ్చాను
అక్కడి పురుషులు స్త్రీలంతా
బాగున్నారా అంటారు

నేనొక ఇంగ్లాండ్ బొమ్మను
ఇంగ్లాండ్ నుండి వచ్చాను
అక్కడి పురుషులు స్త్రీలంతా
హౌ డు యు డు అంటారు.