చిక్ బుక్ చిక్ బుక్ రైలు బండి
పెట్టెలు పెట్టెలు లాగేబండి
పట్టాలపై పరుగులబండి
ఎర్రనిజండాకు ఆగే బండి
పచ్చని జండాకు కదిలే బండి
చిక్ బుక్ చిక్ బుక్ రైలుబండి.