చుక్ చుక్ రైలు వస్తోంది
దూరందూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయి తినిపిస్తా
కమ్మని పాలు తాపిస్తా
చక్కని సినిమా చూపిస్తా.

చుక్ చుక్ రైలు వస్తోంది
దూరందూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
లడ్డు మిఠాయి తినిపిస్తా
కమ్మని పాలు తాపిస్తా
చక్కని సినిమా చూపిస్తా.