ఉడతా ఉడతా ఉచ్

ఎక్కడికెళ్తావోచ్

కొమ్మ మీది

జాం పండు

కోసుకొస్తావా

మా బేబీకిస్తావా.