పొద్దున్నె లేచాడు మామామ జామచెట్టు చూశాడు మామామ జామ పళ్ళు కోశాడు మామామ అందరికీ ఇచ్చాడు మా మామ నాకేమీ ఇయ్యలే బోడి మామ!