రంగవల్లి
సంక్రాంతి పండగ వస్తోంది.. తెలుగునాట ఊరూరా రంగురంగులుగా రంగవల్లులు అద్దటం మొదలైంది. కొందరు చిన్నారులు 'మాకూ ముగ్గులెయ్యటం వచ్చు' అని వేసిచ్చిన కొన్ని ముగ్గులు, మీకోసం.
|
యం.రోజ, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి. |
|
యస్.ఆంజనేయులు, 8వ తరగతి, ప్రకృతిబడి; 15నుండి 8 చుక్కలు, మధ్య చుక్క. |
 |
|
పి.పోతులయ్య, ఎనిమిదవ తరగతి, ప్రకృతిబడి. 15 చుక్కలు, మధ్య చుక్క, 8కి నిలపాలి. |
|
పి.రాజమ్మ, తొమ్మిదవ తరగతి, ప్రకృతిబడి, 23చుక్కలు, ఒక వరస మధ్య చుక్క, 12కు నిలపాలి |
 |
|
పి.రవ్యశ్రీ, ఏడవ తరగతి, టింబక్టు బడి. 21 చుక్కలు, మధ్య చుక్క, 11కి నిలపాలి. |
|
యు.రేణుక, ఎనిమిదవ తరగతి, ప్రకృతిబడి, 15చుక్కలు, మధ్య చుక్క, 8కి నిలపాలి |
 |
|
టి.నాగమణి, ఆరవ తరగతి, టింబక్టు బడి. 11 చుక్కలు, మధ్య చుక్క, 6కి నిలపాలి. |
|
యు. సుమిత్ర, నాలుగవ తరగతి, టింబక్టుబడి. 14చుక్కలు, సరి చుక్క, 2కి నిలపాలి |
 |
|
యస్.కల్పన, ఎనిమిదవ తరగతి, ప్రకృతి బడి. 15 చుక్కలు, 5 వరసలు, అటువైపు, ఇటువైపు ఒక చుక్క వదలాలి. సరిచుక్క 5కి నిలపాలి. |