ఎ బి సి డి ఎలుకల బాధ 
ఇంటికి పోతే పెళ్ళాం బాధ 
చేనుకు పోతే చెప్పుల బాధ 
ఇంటికి వస్తే ఇడ్లీల బాధ 
ఇస్కూలుకు పోతే అయ్యవారి బాధ 
బజారుకు పోతే  అప్పుల బాధ!