1. గుడ్ మార్నింగ్ సార్
    గుండెనొప్పిసార్,
    రెండు సార్,
    రొమ్మునొప్పిసార్,
    మూడు సార్,
    ముక్కు నొప్పిసార్,
    నాలుగు సార్,
    నడుం నొప్పి సార్,

  2. వాషింగ్ పౌడర్ నిర్మా
    అమ్మ చేతి కుర్మా
    తినకపోతే నీ ఖర్మ