మామా మామా మామిడి పండు

తాత గుండు గుమ్మడి పండు

మామ గారు వచ్చిన్రు

అల్లం బెల్లం తెచ్చిన్రు

రాయి నెత్తిన ఎత్తిన్రు

కాలి జారి పడిన్రు

కర్ర చేత పట్టిన్రు!