ఆధారాలు:

నిలువు:

1. చంద్రుడినే  ఇలా ముద్దుగా పిలుస్తాం (4)
2. బంగారం  (3)
3. పిల్లలకు చాలా ఇష్టమైనది (2)
4. జుట్టు లేని తల  (2)
6. చక్కెర  (4)
7. చుక్ చుక్ బండి (4)
8. కోతికి ఉన్నది, మనిషికి లేనిది (2)

అడ్డం:

2. దంతం (2)
4. గొయ్యి (2) 
5. వేసవిలో కాసే తీయని పండు  (5)
9. 'దారి' కి బహువచనం (3)
10. కత్తిరించటానికి వాడే సాధనం  (3)