ఎగరవెయ్ ఎగరవెయ్
ఏడు రంగుల జండా
అదే అదే మా జెండా
బాలల జెండా (2)
ఇంద్రధనసులో ఉండే ఏడురంగులే
జెండా నిండా కన్నుల పండగ జేసె
"ఎగరవెయ్ ఎగరవెయ్"
జెండా నడుమన ఉండే చందమామ
పండూ పండు వెన్నెల పంట సీమ
"ఎగరవెయ్ ఎగరవెయ్"

ఎగరవెయ్ ఎగరవెయ్
ఏడు రంగుల జండా
అదే అదే మా జెండా
బాలల జెండా (2)
ఇంద్రధనసులో ఉండే ఏడురంగులే
జెండా నిండా కన్నుల పండగ జేసె
"ఎగరవెయ్ ఎగరవెయ్"
జెండా నడుమన ఉండే చందమామ
పండూ పండు వెన్నెల పంట సీమ
"ఎగరవెయ్ ఎగరవెయ్"