**ఆధారాలు: **

అడ్డం:

1. ఆంధ్ర రాష్ట్రపు నృత్య రీతి (4)
4. అందంగా మలచిన శిల (2)
5. తేడా (3)
6.  కొండను తొలిచి చేసే త్రోవ (3)
8.  స్నేహం (3)
10.కౌరవులు-పాండవుల కథ తిరగబడింది(3)

నిలువు:

2. అతి వేగంగా పరుగెత్తే జంతువు (5)
3. అధికం కాదు (2)
4. ఆకులు రాలే ఋతువు (3)
7. బడిలోనూ, గుడిలోనూ మ్రోగేది (2)
8. కుక్క కాటుకు ఈ దెబ్బ (2)
9. కొంచెం (2)




ఏప్రియల్ 2011 సంచికలో ఇచ్చిన పదరంగం-2 కి సమాధానం