**ఆధారాలు: **

**అడ్డం: **

1. మన దేశ జాతీయ గీతం (6)
4. జుట్టుని అల్లితే వచ్చేది (2)
7. ఎర్రని గింజలుండే పండు (3)
8.  పసిడి (3)
10. అన్నీ (3) 
11. ఆట లోనూ, పాటలోనూ ఉండేది (1)

**నిలువు: **

1. కన్నీళ్ళు ఇలా రాలతాయి (4)
2. పశువుల మేత (2)
3. నువ్వు-నేను కలిస్తే (2)
5. ఈ పువ్వు చివర దారం ఉంటుంది (3)
6. అమ్మకి అమ్మ (3)
8. జిగురు (2)
9. చేపల్ని పట్టడానికి వాడే సాధనం  (2)




రెండు మాసాల క్రితం ఇచ్చి పదరంగం-౩ కి సమాధానం ఇదిగో- అందుకోండి, సరిచూసుకోండి: