**ఆధారాలు: **

**అడ్డం: **

1. పరిమళం (4)
4. పది మాత్రమే (2)
5. పంపకం బహువచనం (4)
7. రమ్మని పిలు (1)
9. అత్తని పిలవండి (2)
11. న..న..న నత్తి! (2) 
12. పెళ్లిళ్ళకీ, పేరంటాలకీ‌ఇంటి  ముందు వేసేది(3)

**నిలువు: **

1. సులభం (3)
2. దగ్గర (3)
3. చెవులపిల్లి (3)
6. చేసిన పనికి బాధ పడటం (4)
8. వర్షం (2)
10. వేటగాడు ఏదైనా తప్పొచ్చుగానీ, ఇది మాత్రం తప్పకూడదు (2)





**కొత్తపల్లి పత్రిక జులై సంచికలో ఇచ్చిన పదరంగం-5కు సమాధానం: **

దీని సమాధానాలు మాకు వ్రాసి పంపిన పిల్లలు:

1.  సి.హెచ్. ఆదిత్య,  జాన్సన్స్ గ్రామర్ స్కూల్, హైదరాబాదు.   
2.  అసంగానంద రెడ్డి, నాలుగవ తరగతి, అజంతా స్కూల్, నెల్లూరు.    
3. జి. సత్య లక్ష్మి, రెండవతరగతి, చెన్నేకొత్తపల్లి.